AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రయివేటు, ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, డీఐసీజీసీ రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా, అదనపు వడ్డీ రేట్ల వంటి వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్యాంకు మూడు రకాల టర్మ్ డిపాజిట్ స్కీమ్స్ అందిస్తుంది. అది రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్, 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్, స్వీప్ ఇన్ ఫెసిలిటీ పథకాలను రెగ్యులర్, సీనియర్ సిటిజన్స్‌కు అందిస్తుంది. ఈ బ్యాంకు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించింది. డొమెస్టిక్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు 25 ఆగస్ట్ 2021 నుండి వడ్డీ రేట్లను సవరించింది. ఇటీవల సవరించిన రేట్లు...

డొమెస్టిక్ అండ్ NRI/NRO రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
- 7 Days to 1 Month 15 Days 3.50%,
- 1 Month 16 Days to 3 Months 4.00%,
- 3 Months 1 Day to 6 Months 4.35%,
- 6 Months 1 Day to 12 Months 4.85%,
- 12 Months 1 Day to 15 Months 5.85%,
- 15 Months 1 Day to 18 Months 5.75%,
- 18 Months 1 Day to 24 Months 5.75%,
- 24 Months 1 Day to 36 Months 6.00%,
- 36 Months 1 Day to 45 Months 5.75%,
- 45 Months 1 Day to 60 Months 5.75%,
- 60 Months 1 Day to 120 Months 6.00%,

రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల మధ్య రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్స్
రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల మధ్య రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నాన్ క్యాపబుల్ రేట్
- 12 Months 1 Day - 15 Months 5.95%,
- 15 Months 1 Day - 18 Months 5.85%,
- 18 Months 1 Day - 24 Months 5.85%,
- 24 Months 1 Day - 36 Months 6.10%.

రూ.2 కోట్ల లోపు సీనియర్ సిటిజన్స్‌కు
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు...
- 7 Days to 1 Month 15 Days 4.00%,
- 1 Month 16 Days to 3 Months 4.50%,
- 3 Months 1 Day to 6 Months 4.85%,
- 4.94% 6 Months 1 Day to 12 Months 5.35%,
- 12 Months 1 Day to 15 Months 6.35%,
- 15 Months 1 Day to 18 Months 6.25%,
- 18 Months 1 Day to 24 Months 6.25%,
- 24 Months 1 Day to 36 Months 6.50%,
- 36 Months 1 Day to 45 Months 6.25%,
- 45 Months 1 Day to 60 Months 6.25%,
- 60 Months 1 Day to 120 Months 6.50%.

- 3 Month 1 Day to 6 Months 4.33%,
- 6 Months 1 Day to 12 Months 4.83%,
- 12 Months 1 Day to 15 Months 5.82%,
- 15 Months 1 Day to 18 Months 5.72%,
- 18 Months 1 Day to 24 Months 5.72%,
- 24 Months 1 Day to 36 Months 5.97%,
- 36 Months 1 Day to 45 Months 5.72%,
- 45 Months 1 Day to 60 Months 5.72%,
- 60 Months 1 Day to 120 Months 5.97%


Click it and Unblock the Notifications