క్రిప్టో మార్కెట్ కుప్పకూలుతోంది. ఇటీవల పలు సెషన్లుగా భారీగా నష్టపోయిన వివిధ క్రిప్టో కరెన్సీలు, నేడు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, మొత్తానికి భారీ నష్టాల్లోనే ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియంలు ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే మూడింతలకు పైగా పడిపోయాయి. నేడు కాస్త పుంజుకున్నప్పటికీ అది స్వల్పమే. కానీ గత ఇరవై నాలుగు గంటల్లో కొన్ని క్రిప్టోలు మాత్రం పరుగు పెట్టాయి.
అందులో మొదటిది ఔగర్. ఇది ఏకంగా 60 శాతం ఎగిసిపడింది. గత ఇరవై నాలుగు గంటల్లో భారీగా లాభపడి 9.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఆరాగోన్ 51 శాతం లాభపడింది. ఓఎక్స్ 28 శాతం, ఎల్రోండ్ 25 శాతం, ట్రోన్ 22 శాతం, ఎన్కేఎన్ 20 శాతం, ఏప్ కాయిన్ 20 శాతం, యూనిస్వాప్ 20 శాతం లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో దాదాపు ఏవీ లేవు.

ఇక ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు ఆరు శాతం లాభపడి 21,430.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 20,087 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 22,950 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 408 డాలర్లు పెరిగింది. టాప్ క్రిప్టోల్లో అయితే ఏథేరియం 10 శాతానికి పైగా, సోలానా దాదాపు 18 శాతం లాభపడింది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 12.7 శాతం, షిబా ఇను 8.11 శాతం ఎగిసిపడ్డాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications