రిస్క్ తో కూడిన పెట్టుబడి పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే స్మాల్, మిడ్-క్యాప్ ఫండ్లతో పోలిస్తే, లార్జ్ క్యాప్ ఫండ్లలో తక్కువ రిస్క్ ఉంటుందట. ఎందుకంటే ఈ పథకాలు స్థిరమైన వ్యాపారాలు కలిగిన లార్జ్ క్యాప్ లేదా బ్లూ చిప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. గత 5 సంవత్సరాల నుంచి మంచి రిటర్స్న్ ఉస్తున్న లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏమిటో చూద్దాం..

కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్
AMFI డేటా ప్రకారం, గత 5 సంవత్సరాలలో కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ మంచి రాబడి అందించింది.
కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 15.03% రాబడిని అందించగా, రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 13.48% రాబడిని ఇచ్చింది.

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్
యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 14.16% రాబడిని ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 12.75% రాబడిని ఇచ్చింది.

ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్
ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 13.25% రాబడిని అందించగా, పథకం రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 11.76% రాబడిని ఇచ్చింది. ఫండ్ NIFTY 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది, ఇది 5 సంవత్సరాలలో 12.8% రాబడిని ఇచ్చింది.

కోటక్ బ్లూచిప్ ఫండ్
కోటక్ బ్లూచిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 13.24% రాబడిని ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 11.91% రాబడిని ఇచ్చింది. ఇది 5 సంవత్సరాలలో 12.8% రాబడిని ఇచ్చింది.

UTI మాస్టర్‌షేర్ ఫండ్
UTI మాస్టర్‌షేర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 13.23% రాబడిని ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 12.23% రాబడిని ఇచ్చింది.

సుందరం లార్జ్ క్యాప్ ఫండ్
సుందరం లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 12.97% రాబడిని అందించగా.. పథకం రెగ్యులర్ ప్లాన్ 5 సంవత్సరాలలో 11.54% రాబడిని ఇచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications