ఈ మధ్య ఈక్విటీలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు క్రమంగా పెరుగుతోన్నాయి. మ్యూచువల్ ఫండ్ల చాలా రకాల ఫండ్లు ఉంటాయి. వీటిలో స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి. అయితే ఈ స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తో రాబడి కూడా అదే విధంగా ఉంటుంది. అయితే మంచి రాబడి స్మాల్ క్యాప్ మ్యూచవల్ ఫండ్లు ఏవి తెలుసుకుందాం.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుంచి 29.32% వార్షిక రాబడిని అందించింది. రెగ్యుల్ ప్లాన్ 27.09% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది.

టాటా స్మాల్ క్యాప్ ఫండ్
టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుండి 26.54% వార్షిక రాబడిని ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ 24.16% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

SBI స్మాల్ క్యాప్ ఫండ్ SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుంచి 26.13% వార్షిక రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 20.3% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ S&P BSE 250 SmallCap టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.
SBI స్మాల్ క్యాప్ ఫండ్
SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుంచి 26.13% వార్షిక రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 20.3% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ S&P BSE 250 SmallCap టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుండి 25.28% వార్షిక రాబడిని అందించింది. రెగ్యులర్ ప్లాన్ 20.13% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్
యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుండి 24.47% వార్షిక రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 22.88% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుంచి 23.02% వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ S&P BSE 250 SmallCap టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుండి 30.92% వార్షిక రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 28.6% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్
ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుండి 29.87% వార్షిక రాబడిని అందించగా, రెగ్యులర్ ప్లాన్ 27.81% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications