ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2023న చివరి సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ రానున్న బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులతో పాటు రైల్వే, ఇతర రంగాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరటనివ్వలేదు. రాబోయే బడ్జెట్ 2023 లో, పన్నుతో పాటు, సీనియర్ సిటిజన్లకు మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు.

సీనియర్ సిటిజన్
రానున్న బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్‌లకు రైలు ఛార్జీల్లో రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఎత్తేశారు. ఈసారి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైలు ఛార్జీలలో సీనియర్ సిటిజన్లకు రాయితీని ప్రకటించవచ్చు భావిస్తున్నారు.

రైల్వేలకు భారీ లాభాలు
గత కొన్ని నెలల్లో రైల్వేలు భారీగా ఆదాయాన్ని ఆర్జించాయి. రైల్వేలు సమర్పించిన డేటా ప్రకారం, ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు అంటే 9 నెలల కాలంలో, కేవలం రైలు ఛార్జీల ద్వారా రైల్వే 48,913 కోట్లు ఆర్జించింది. రైల్వేలు సంపాదించిన బలమైన ఆదాయాల కారణంగా, సీనియర్ సిటిజన్లు ఛార్జీలపై రాయితీ ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

రాయితీ
కరోనా కంటే ముందు, రైల్వే ఉద్యోగులు, వృద్ధులకు ఛార్జీలలో మినహాయింపు ఇచ్చారు. కానీ కోవిడ్ కారణంగా అది 2020 ఈ రాయితీని నిలిపివేశారు. అప్పటి నుంచి వృద్ధులకు మినహాయింపు లభించడం లేదు. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి ఛార్జీల్లో 40 శాతం రాయితీ ఇవ్వగా, 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చేవారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications