ఈరోజు నుండి జూన్ నెల ప్రారంభమైంది. మీరు ఈ నెలలో బ్యాంక్ సంబంధిత పనిని ఉంటే ఈ వార్త మీ కోసమే. జూన్ నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉండనున్నాయి. జూన్ నెలలో, లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఈద్-ఉల్-అధా (బక్రీద్) మొదలైన వాటి కారణంగా చాలా రోజులు బ్యాంకులు సెలవులు రానున్నాయి.
కస్టమర్ల సౌలభ్యం కోసం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల ప్రారంభం కంటే ముందే సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. జూన్ 2024లో వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మొత్తం 11 రోజుల సెలవులు ఉంటాయి. ఇందులో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో వైఎంఏ డే, బక్రీద్ వంటి అనేక పండుగల కారణంగా ఈ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

జూన్ 1, 2024- ఈరోజు, లోక్‌సభ ఎన్నికల చివరి దశ కారణంగా చండీగఢ్, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు ఇచ్చారు.2 జూన్ 2024 ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 8 జూన్ 2024- నెలలో రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. 9 జూన్ 2024 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 15 జూన్ 2024 ఈశాన్య మిజోరాంలో YMA డే, ఒడిశాలో రాజా సంక్రాంతి కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటించనున్నారు.
16 జూన్ 2024 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 17 జూన్ 2024- బక్రీద్ పండుగ కారణంగా, అగర్తల, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై .నాగ్‌పూర్, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, పనాజీ, రాయ్‌పూర్, పాట్నా, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ మరియు త్రివేండ్రంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
18 జూన్ 2024 బక్రీద్ పండుగ కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు సెలవులు ఉండనున్నాయి. 22 జూన్ 2024 నాల్గో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 23 జూన్ 2024-ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు. 30 జూన్ 2024 ఆదివారం కారణంగా బ్యాంకులు సెలవు ఉండనుంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications