అదానీ గ్రూప్ లోని పలు కంపెనీల్లో అమెరికా చెందిన జీక్యుజీ మైనారిటీ వాటాలు కొనుగోలు చేయడంతో ఈ వారం అదానీ గ్రూప్ స్టాక్ ల్ల మంచి ర్యాలీ కనిపించింది. దీంతో అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ లాభం పెరిగింది. అదానీ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.39,000 కోట్లకు పెరిగింది. ఈ వారం ప్రారంభంలో దాదాపు రూ.32,000 కోట్లుగా ఉంది.

హిండెన్ బర్గ్
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ మొత్తం రూ.30,127 కోట్ల పెట్టుబడులు పెట్టినట్ల ఆ సంస్థ జనవరి చివరి వారంలో తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదిక రాకముందు అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడి విలు రూ.82,000 కోట్లుగా ఉంది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత జనవరి 27న రూ.57,142 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరి 27న దాదాపు రూ.32,000 కోట్లకు తగ్గింది. తాజాగా అది రూ.39,000 కోట్లకు పెరిగింది.

రూ.15,446 కోట్లు
ఈ వారంలో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జీక్యూజీ అదానీ గ్రూప్ కు సంబంధించిన నాలుగు కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేసింది. దాదాపు రూ.15,446 కోట్లతో వాటాలను కొనుగోలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్ ల్లో భారీ ర్యాలీ కనిపించింది. అదానీ ఎంటర్ ప్రైసెస్, అదానీ గ్రీన్, అదానీ విల్మార్, అదానీ పోర్ట్స్ మంచి ర్యాలీ కనబడింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్
BSE డేటా ప్రకారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో LIC వాటా 4.23 శాతం కాగా, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 5.96 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28 శాతం వాటాలను కలిగి ఉంది. అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీల్లో కూడా ఎల్‌ఐసీకి ఎక్స్‌పోజర్ ఉంది. SICకి అంబిజా సిమెంట్‌లో 6.33 శాతం, ACCలో 6.41 శాతం వాటా ఉంది. అ
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications