గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా దా డుల కారణంగా మన దేశానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఎడిబుల్ ఆయిల ధరలు పెరిగి సామాన్య జనంపై భారం పడింది. పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనె ధరలుఎక్కువగా పెరిగాయి. పెరిగిన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పెరిగిన సరఫరా
దిగుమతులపై పన్నులు తగ్గించింది. అలాగే ప్రపంచ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ సరఫరా పెరిగింది. ఇండోనేషియా, మలేషియాలో పామాయిల్ నూనె గింజల ఉత్పత్తి మరింత పెరుగుతుండడంతో క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో సన్‌ఫ్లవర్ నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150కి తగ్గింది. పల్లి నూనె లీటర్‌కు రూ.220 నుంచి రూ.165కి చేరింది.

పామాయిల్ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.95కు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం నూనె ధరలు రూ.55 నుంచి రూ.60 వరకు తగ్గడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. దసరా, దీపావళి పండుగకు ముందు వంట నూనె తగ్గడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications