Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం.. ఇంకా పెరుగుతుందా..!

అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆగస్ట్ 13, గురువారం రోజు కూడా Gold ధర పెరిగింది. ఈ రోజు గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.27 పెరిగి రూ.15,513 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ. 25 పెరిగి రూ. 14,220 వద్ద కొనసాగుతుండా.. గ్రాము 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.21 పెరిగి రూ.11,635 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగార ధర రూ. 270 పెరిగి రూ.1,55,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పిసిడి ధర రూ.250 పెరిగి రూ. 1,42,200 పలుకుతుంది. ఇక తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.210 పెరిగి రూ.1,16,350 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ప్రధాని నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే..

Gold Price Today

హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగార ధర రూ. 270 పెరిగి రూ.1,55,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పిసిడి ధర రూ.250 పెరిగి రూ. 1,42,200 పలుకుతుంది. ఇక తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.210 పెరిగి రూ.1,16,350 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 పెరిగి రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.రూ. 1,42,200 ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 210 పెరిగి రూ.1,16,350కు చేరింది.

చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగార ధర రూ.220 పెరిగి రూ.1,55,130 కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 200 పెరిగి రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. తులం 18 క్యారెట్ల బంగార ధర రూ.200 పెరిగి రూ.1,20,000 కొనసాగుతోంది.

బెంగళారులో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 పెరిగి రూ.1,55,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పిసిడి ధర రూ.250 పెరిగి రూ. 1,42,200 పలుకుతుంది. ఇక తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.210 పెరిగి రూ.1,16,350 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం బంగార ధర రూ. 270 పెరిగి రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.రూ. 1,42,200 ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 210 పెరిగి రూ.1,16,350కు చేరింది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ. 270 పెరిగి రూ. 1,55,280 చేరింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం రూ. 250 పెరిగి రూ.1,42,350 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం రూ.210 పెరిగి రూ. 1,16,500 వద్ద కొనసాగుతోంది.

కోల్ కత్తాలో 24 క్యారెట్ల తులం బంగార ధర రూ. 270 పెరిగి రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.రూ. 1,42,200 ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 210 పెరిగి రూ.1,16,350కు చేరింది.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గత ఏడాది పెరిగిన విధంగా పెరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+