Gold Price Today: పరుగులు పెడుతోన్న పసిడి.. సామాన్యుడు కొనలేడా..!

పసిడి పరుగులు పెడుతోంది. గత మార్చి నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో కొద్దు రోజులు తగ్గింది. ఇప్పుడు బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. శనివారం నాటికి రూ.1,005 పెరిగి రూ.73,470కు చేరింది. వెండి కిలో రూ.85,113గా ఉంది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,810గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,470 ఉండగా.. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.71,780కి పెరిగింది.

వెండి కిలో రూ.84,100 పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.65,810గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,630 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.65,660గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరు రూ.65,660గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,630 ఉండగా తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,810 ఉంది.

The price of gold rose once again on Saturday due to heavy demand

బంగారం, వెండిలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కోసం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ప్రతి శనివారం, ఆదివారం క్లోజ్ ఉంటుంది. శుక్రవారం బలమైన స్పాట్ డిమాండ్ మధ్య స్పెక్యులేటర్లు తాజా డీల్‌లను కొనుగోలు చేయడం వల్ల, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో అక్టోబర్‌లో డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 269 లేదా 0.38 శాతం పెరిగి రూ.70,405కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 0.08 శాతం తగ్గి 2,490.30 డాలర్లకు చేరింది.

బంగారం ధరలు నగరాలను బట్టి మారుతాయి. ఒక్క నగరంలో ఒక్కో విధంగా పసిడి ధరలు ఉంటాయి. బంగారం ఆభరణాలు 22 క్యారెట్ల నాణ్యతతో లభిస్తాయి. రా బంగారం మాత్రం 24 క్యారెట్ల నాణ్యతతో ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+