Gold Price Today: బంగారం ప్రియులకు షాక్..!
ప్రధాన ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే US డాలర్ రేటు పెరగడం వల్ల, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాములకి రూ. 66,356 గా ఉంది. శనివారం (మార్చి 16) 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 గా ఉంది. అదే సమయంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,590గా ఉంది. ఉంది. మార్చి నెలలో ఇప్పటివరకు బంగారం ధరలు రూ.3 వేలకు పైగా పెరిగాయి. మార్చి 11, 2024న బంగారం కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.
వెండి కిలో రూ.77,300కి చేరింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.2800 పెరిగింది. ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.80,300గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,120 గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,610 ఉఁడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,120గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,360 గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,000 లకు పైనే ఉన్నాయి. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,100 గా ఉంది. కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.66,150 ఉన్నట్లు తెలుస్తోంది.
బంగారం ధరను తెలుసుకునే ముందు, 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 24 క్యారెట్లు ఎలాంటి కల్తీ లేకుండా 100% స్వచ్ఛమైన బంగారం. అయితే 22 క్యారెట్లలో వెండి లేదా రాగి వంటి అల్లాయ్ లోహాలు కలుపుతారు. ఇందులో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.


Click it and Unblock the Notifications