బంగారం, వెండి కొంటున్నారా.. మంచి ఛాన్స్ మిస్సవకండి.. తగ్గిన ధరలు..
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ వేరే ఇతర లోహాలకు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకున్న టాప్ దేశాలలో ఒకటి. ఇందుకు ముఖ్య కారణం మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత. ఈ పండగ వచ్చిన, శుభకార్యం వచ్చిన బంగారం కొనేందుకే ఇష్టపడుతుంటారు మహిళలకు. అంతేకాదు మహిళలకు బంగారు ఆభరణాలన్న, బంగారం షాపింగ్ అన్న అస్సలు మిస్సవ్వరు.
ఇవాళ బంగారం, వెండి కొనేవారికి కుష్ న్యూస్. గత కొద్దిరోజులుగా పడిపోతూ పెరుగుతూ వస్తున్న పసిడి ధర నేడు మళ్ళీ దిగొచ్చింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ. 70400గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.330 తగ్గి రూ. 76,800కు చేరింది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.58150గా ఉంది దింతో రూ.250 పడిపోయింది. అలాగే ఈ రోజు 1 గ్రామ గోల్డ్ రూ.7680 గా ఉంది. బంగారం ధరలను ప్రతిరోజు ఉదయం సమీక్షిస్తారు. సమీక్షించిన తరువాత కొత్త ధరలను అప్ డేట్ చేస్తారు. బంగారం, వెండి ధరలు పెరగడానికి తగ్గడానికి ముఖ్య కారణం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయ పరిస్థితులు ఇలా చాల విషయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు ఆంధ్రప్రదేశ్ లో పసిడి ధరల ప్రకారం విజయవాడాలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 22 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760

అలాగే అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
గుంటురులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
కాకినాడ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680 , 18 క్యారెట్ల ధర రూ.₹5,760
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
కడప 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040 , 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
అనంతపూర్ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.7,040, 24 క్యారెట్ల ధర రూ.7,680, 18 క్యారెట్ల ధర రూ.5,760
note: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఈ రోజు ఉదయం 10 గంటలకు చెందినవి. అలాగే ఏ సమయంలోనైనా మారవచ్చు. ఈ ధరలు gst, మేకింగ్ చార్జీలు ఇతర అదనపు చార్జెస్ లేకుండా ఉంటాయి.


Click it and Unblock the Notifications