దీపావళి తర్వాత పెరుగుతూ వచ్చిన బంగారం దర జనవరి 3 నుంచి తగ్గుముఖ పడుతోంది. గత వారం రోజుల్లో బంగారం ధర రూ.800 వరకు తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెంట్ల ఒక గ్రామ్ పుత్తడి ధర రూ. 5760 గా ఉంది. ఇక 24 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర రూ.6283 లుగా ఉంది. అంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57600 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 62830గా ఉంది.
నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారంట్ల బంగారం ధర రూ. 100, 24 క్యారెంట్ల బంగారం రూ. 120 తగ్గినట్లు పలు నివేదికలు. ఢిల్లీలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గింది. కానీ.. 24 క్యారెట్ల ధరలు బంగారం ధర ఏకంగా రూ. 880 పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 63,980 గా ఉంది. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 గా ఉంది.

చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి తులం ధర రూ.58100 గా ఉంది. ఇక 24 క్యారెంట్ల బంగారం ధర రూ.63380 గాఉంది. ఇక వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం వెండి రేటు రూ. 500 వరకు తగ్గి కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. కానీ గురువారం మాత్రం స్థిరంగా ఉంది. అయితే భవిష్యత్ లో బంగారం ధర ఇంకా పెరుగుతుందా.. లేక ఇంకా తగ్గుతుందా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థుతుల బట్టి బంగారం ధర మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications