Twitter: ఆల్ టైమ్ హైకి చేరుకున్న ట్విట్టర్ యూజర్స్ సంఖ్య..
టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత.. ట్విట్టర్ కు ప్రతి రోజు ఏదో ఒక వార్త వచ్చేది. వరుస సమస్యలతో సతమతమవుతున్న ట్విట్టర్ లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా ట్విట్టర్ కొత్త, యాక్టివ్ యూజర్స్ సంఖ్య ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
యాపిల్ సహా పలు ప్రముఖ కంపెనీలు ట్విట్టర్ వేదికగా ప్రకటనలు ఇవ్వడంతో రెవెన్యూ కూడా పెరిగింది. గత రెండు దశాబ్దాలలో ఈ సోషల్ మీడియా నెట్వర్క్ల వినియోగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ట్విట్టర్ ను మార్చి 21, 2006 లో ప్రారంభించారు. 2022 క్యూ2 నాటికి 238 మిలియన్ మనిటైజబుల్ యూజర్స్ ఉన్నారు.

More From GoodReturns

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications