దేశంలో భారీగా ఉల్లి ధరలు పెరుగుతోన్నాయి. కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనకముందే సామాన్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో కేంద్రం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించింది. "ఉల్లిపాయల ఎగుమతి విధానం. మార్చి 31, 2024 వరకు ఉచితంగా నిషేధించాం" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్లో తెలిపింది.
నెలన్నర రోజుల క్రితం కిలో ఉల్లి రూ. 25 నుంచి రూ.35 పలికింది. ఆ తర్వాత కిలో ఉల్లి రూ. 50 నుంచి రూ.70 పలికింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. మార్కెట్ లోకి ఇల్లి రాక పెరగడం.. కేంద్రం బఫర్ స్టాక్ ను విడుదల చేయడంతో కిలో ఉల్లి రూ. 40 నుంచి రూ.50 తగ్గింది. తాజాగా ఉల్లి ధర మరోసారి భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించారు.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications