టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రోబో ట్యాక్సీని తీసుకు వస్తామని చెప్పారు. భవిష్యత్తు కోసం ఒక రోబోట్యాక్సీని తన కంపెనీ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్ ఇంటర్నెట్, రియూబబుల్ రాకెట్ బూస్టర్లతో విజయాలను నమోదు చేస్తున్నాడు మస్క్. ఇప్పుడు సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్లో రోబోట్యాక్సీ గురించి చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ క్యాబ్‌ను ప్రారంభించేందుకు తాము సిద్ధమవుతున్నామన్నారు.
సెల్ఫ్ డ్రైవింగ్ రోబోట్యాక్సీ సేవలను మున్ముందు ప్రారంభిస్తామని తెలిపారు. రోబోట్యాక్సీతో ప్రయాణాలు సులభంగా, సులువుగా అవుతాయన్నారు. అయితే ఈ ట్యాక్సీని ఎప్పుడు తీసుకు వస్తారో వెల్లడించలేదు. రోబో ట్యాక్సీలను 2019లో ప్రకటించగా ఇప్పుడు అవి ఆచరణలోకి వస్తాయన్నారు.

ఇదిలా ఉండగా, ఆస్టిన్ సమీపంలోని కొత్త ఫ్యాక్టరీలో సైబర్ ట్రక్ పికప్‌ను కూడా టెస్లా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొత్త రోడ్‌స్టర్, ఎలక్ట్రిక్ సెమీని తయారు చేయడాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుండి భారీస్థాయిలో కొత్త ఉత్పత్తులు వస్తాయన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications