ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ చైనాలో 285,000 కార్లని రీకాల్ చేయనుంది. క్రూజ్ కంట్రోల్ వ్యవస్థలో సమస్యలు తలెత్తన ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం. ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. దీంతో వాహనాల వేగం ఒక్కసారిగా పెరుగుతోంది. ఇది భద్రతాపరమైన సమస్యగా మారిందని చైనా అధికారులు తెలిపారు. దీంతో కొన్ని కార్లలో భద్రతాపర సమస్యలు ఉన్నాయని చెప్పిన టెస్లా, వీటిని రీకాల్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ సమస్య 3 రకాల కార్లలో ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్ 2019 నుండి జూన్ 2021 వరకు విక్రయించిన కార్లను రీకాల్ చేస్తున్నారు. వీటిల్లో మోడల్ మూడు కార్లు 2,11,256, మోడల్ వై కార్లు 38,599, మోడల్ 3ఎస్ కార్లు 35,665 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. టెస్లా ఆ వాహనాల్లో క్రూజ్ కంట్రోల్ సాఫ్టువేర్‌ను రిమోట్ మాధ్యమలో అప్‌డేట్ చేయనుంది. దీంతో ఓనర్లు ఆయా కార్లను కంపెనీ స్టోర్లకు తీసుకెళ్లే పని తప్పుతుంది.

ఈ అంశంపై చైనా నియంత్రణ సంస్థలు స్పందించాయి. టెస్లా క్రూజ్ కంట్రోల్‌ను అప్ గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ సమస్య వల్ల నిదానంగా వెళ్లే వాహనాలు ఒక్కసారిగా వేగం పుంజుకుంటున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications