ఎలాన్ మస్క్‌కు చెందిన ఆధునాతన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త హ్యాకింగ్ పోటీతో ముందుకు వచ్చింది. తమ సంస్థ నుంచి వచ్చిన మోడల్ 3 కార్లను హ్యాక్ చేసి చూపాలని సవాల్ విసరడం గమనార్హం. అలా హ్యాక్ చేసి చూపిస్తే భారీ మొత్తం రివార్డుగా ఇస్తామని తెలిపింది.
ఓ మోడల్ 3 కారుతో పాటు ఒక మిలియన్ డాలర్ల నగదు బహుమతిగా ఇస్తామని తెలిపింది. ప్రతి సంవత్సరం కెనడా తీర ప్రాంత పట్టణం వ్యాంకోవర్‌లో జరిగే వార్షిక కార్యక్రమంలో ఈ పోటీ జరగనుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఇదే తరహా పోటీలో మోడల్ త్రీ కారులోని ఇన్ఫోటైన్మంట్ వ్యవస్థలోకి ప్రవేశించి కొంతమంది హ్యాకర్లు లోపాన్ని ఎత్తిచూపారు.

దీంతో మోడల్ ఎస్ కారులోకి ప్రవేశించి దారి ఎలా మళ్లించవచ్చునో అడ్వర్షియల్ అటాక్ పద్ధతి ద్వారా చూపించారు. దీంతో హ్యాకర్లకు 35 వేల డాలర్లను, ఓ కారును బహూకరించారు. ఇలాంటి రివార్డ్ వల్ల భద్రతాపరమైన లోపాలు వెలుగు చూస్తాయని టెస్లా అభిప్రాయపడింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications