హైదరాబాద్: 2020 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 23 రోజులను సాధారణ సెలవులుగా, మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్) 17గా పేర్కొంది. ఆదివారం, రెండో శనివారం సెలవుతో కూడిన రోజులు ఐదు ఉన్నాయి. జనవరి మొదటి తేదీ సెలవును పురస్కరించుకొని ఫిబ్రవరి 8న రెండో శనివారం పని దినంగా గుర్తింపు.

సాధారణ సెలవులు
కొత్త సంవత్సరం - జనవరి 1 బుధవారం
భోగి - జనవరి 14 మంగళవారం
సంక్రాంతి/పొంగల్ - జనవరి 15 బుధవారం (Under Negotiable Instruments Act also)
మహా శివరాత్రి - ఫిబ్రవరి 21 శుక్రవారం (Under NI Act also)
హోలీ - మార్చి 9 సోమవారం (Under NI Act also)
ఉగాది - మార్చి 25 బుధవారం (Under NI Act also)
శ్రీరామ నవమి - ఏప్రిల్ 2 గురువారం (Under NI Act also)
గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 10 శుక్రవారం (Under NI Act also)
అంబేడ్కర్ జయంతి - ఏప్రిల్ 14 మంగళవారం (Under NI Act also)
ఈదుల్ ఫితర్ (Ramzan) - మే 25 సోమవారం (Under NI Act also)
రంజాన్ తదుపరి దినం - మే 26 మంగళవారం
బోనాలు - జూలై 20 సోమవారం
బక్రీద్ - ఆగస్ట్ 1, శనివారం (Under NI Act also)
శ్రీకృష్ణాష్టమి - ఆగస్ట్ 11 మంగళవారం (Under NI Act also)
స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్ట్ 15 శనివారం (Under NI Act also)
వినాయక చవితి - ఆగస్ట్ 22 శనివారం
గాంధీ జయంతి - అక్టోబర్ 2 శుక్రవారం (Under NI Act also)
బతుకమ్మ మొదటి రోజు - అక్టోబర్ 17 శనివారం
దుర్గాష్టమి - అక్టోబర్24 శనివారం
ఈద్ మిలాదున్ నబీ - అక్టోబర్ 30 శుక్రవారం (Under NI Act also)
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి- నవంబర్ 30 సోమవారం (Under NI Act also)
క్రిస్మస్- డిసెంబర్ 25 శుక్రవారం (Under NI Act also)
బాక్సింగ్ డే - డిసెంబర్ 26 శనివారం

ఆదివారం/రెండో శనివారం సెలవులు
రిపబ్లిక్ దినోత్సవం - జనవరి 26 ఆదివారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి - ఏప్రిల్ 5 ఆదివారం
మొహర్రం- ఆగస్ట్ 30 ఆదివారం
విజయ దశమి - అక్టోబర్ 25 ఆదివారం
దీపావళి - 14 రెండో శనివారం

ఐచ్ఛిక సెలవులు
జువాన్ పురి జన్మదినం - జనవరి 10 శుక్రవారం
కనుమ - జనవరి 16 గురువారం
శ్రీ పంచమి - జనవరి 30 గురువారం
షబ్ ఈ మీరజ్ - మార్చి 23 సోమవారం
మహావీర్ జయంతి - ఏప్రిల్ 6 సోమవారం
షబ్ ఈ బారాత్ - ఏప్రిల్ 9 గురువారం
బుద్ధ పూర్ణి - మే 7 గురువారం
షాదత్ హజ్రత్ అలీ - మే 14 గురువారం
షబ్ ఈ ఖదీర్ - మే 21 గురువారం
జమాతుల్ వాదా మే 22, శుక్రవారం
రథయాత్ర - జూన్ 23, మంగళవారం
వరలక్ష్మీవ్రతం - జూలై 31, శుక్రవారం
శ్రావణ పూర్ణిమ/రాఖీ పౌర్ణమి - 3 ఆగస్ట్ సోమవారం
తొమ్మిదో మొహర్రం - 29 ఆగస్ట్ శనివారం
అర్బెయిన్ - 8 అక్టోబర్ గురువారం
యాజ్ దహుం షరీఫ్ - 27, నవంబర్ శుక్రవారం
క్రిస్మస్ ముందు దినం - 24 డిసెంబర్, గురువారం

ఆదివారం ఐచ్ఛిక దినాలు
బసవ జయంతి - ఏప్రిల్ 26 ఆదివారం
ఈద్ ఈ గదీర్ - ఆగస్ట్ 9 ఆదివారం
పార్శీ కొత్త సంవత్సరం - ఆగస్ట్ 16 ఆదివారం
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications