Nethanna Bhima: నేతన్న బీమాతో చేనేతకు అండగా నిలుస్తోన్న ప్రభుత్వం..
ఆదుకునే క్రమంలో నేతన్న బీమా పథకం తీసుకొచ్చారు. 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ నేతన్న బీమా పథకం 2022 ఆగస్టు 8 నుం చి అమల్లోకి వచ్చింది.
ఈ పథకం 18-59 ఏళ్ల వయస్సు ఉన్న చేనేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే బీమా కవరేజీకి సంబంధించిన ప్రీమియం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఏటా ఒక్కో కార్మికుడికి రూ.5,426 ప్రీమియం పే చేస్తోంది. అదృష్టవశాత్తు చేనేత కార్మికుడు చనిపోతే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకం కింద35,999 మంది కార్మికులు లబ్ది పొందుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే నామినీకి రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అందుతాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications