కరోనా మహమ్మారిని నియంత్రించే డ్రగ్ మాలిక్యూల్ కోసం రీజిన్ బయోసైన్సెస్‌తో కలిసి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా పేటెంట్ కోసం దాఖలు చేయనుంది. డ్రగ్ పేటెంట్‌కు భాగస్వామితో దరఖాస్తు చేశామని, తదుపరి ప్రయోగాలను పూర్తి చేస్తామని టెక్ మహీంద్రా గ్లోబల్ హెడ్ (మేకర్స్ ల్యాబ్) తెలిపారు. టెక్ మహీంద్రా పరిశోధన, అభివృద్ధి విభాగంగా మేకర్స్ ల్యాబ్ ఉంది.
కరోనా వైరస్‌పై దాడి చేసే సత్తా కలిగిన మాలిక్యూల్‌ని కనుగొన్నామని, పేటెంట్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు మాలిక్యూల్ పేరును బయటకు వెల్లడించలేమన్నారు. ప్రస్తుతం బెంగళూరులో దీనికి సంబంధించి పరిశోధన ప్రక్రియలో టెక్ మహీంద్రా, రీజిన్ బయోసైన్సెస్ ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కరోనాపై పోరుకు తనవంతు సాయంగా ముందుకు వచ్చింది ఎస్బీఐ. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.71 కోట్లతో సాయం ప్రకటించింది. కరోనా బాధితుల కోసం తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సరఫరా కోసం ఈ నిధులు ఖర్చు చేయనుంది. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రూ.30 కోట్లతో వెయ్యి పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 250 ఐసీయూ బెడ్స్, 1000 బెడ్స్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం అధికారులతో మాట్లాడుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications