టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)కు భారీ కాంట్రాక్టు దక్కింది. అమెరికా ఫార్మా కంపెనీ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ (WBA) నుంచి ఈ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు TCS తెలిపింది. ఈ కాంట్రాక్టు కాల పరిమితి పదేళ్లు అని స్పష్టం చేసింది. కాంట్రాక్టులో భాగంగా WBAకు అవసరమైన ఐటీ సర్వీసులను అందిస్తామని తెలిపింది.
వేగంగా విస్తరిస్తున్న వ్యాపార అవసరాలను సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు టీసీఎస్‌తో భాగస్వామ్యం సహకరిస్తుందని WBA సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫ్రాన్సెస్కో టింటో అన్నారు. ఈ ఒప్పందం వ్యాల్యూ 1.5 బిలియన్ డాలర్లు. టీసీఎస్‌కు రిటైల్ రంగంలో ఇది అతిపెద్ద ఒప్పందం.

136.9 బిలియన్ డాలర్ల వాల్గ్రీన్ బూట్స్ ఐటీ ఆపరేషన్స్‌ను టీసీఎస్ నిర్వహిస్తుంది. టీసీఎస్ అప్లికేషన్స్, క్లౌడ్ టెక్నాలజీని అధునికీకరిస్తుంది. టీసీఎస్, వాల్గ్రీన్ బూట్స్ మధ్య ఒప్పందం తమను ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. టీసీఎస్ తమ ఐటీ ఆపరేటింగ్ మోడల్‌ను మారుస్తోందని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజశ్రీ రామకృష్ణన్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications