ముంబై: టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నికర లాభం స్వల్పంగా పెరిగింది. 2019 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.20 శాతం పెరిగింది. ఇది నామమాత్రపు పెరుగుదల. గత ఏడాది ఇదే సమయంలో రూ.8,105 కోట్లగా ఉండగా ఈసారి రూ.8,118 కోట్లుగా ఉంది.
టీసీఎస్ ఈసారి రూ.8,180 కోట్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. దాదాపు అంచనాలకు సమీపంలో నిలిచింది. కంపెనీ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ.37,338 కోట్ల నుంచి రూ.39,854 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 25 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో ఇది 24 శాతంగా ఉంది.

డిసెంబర్ త్రైమాసికానికి ప్రతి షేరుకు రూ.5 చొప్పున డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపుకు జనవరి 25 రికార్డు తేదీ కాగా, చెల్లింపు జనవరి 31వ తేదీన జరుగుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications