క్యూర్‌ఫిట్‌లో రూ.5455 కోట్లు ఇన్వెస్ట్ చేసిన టాటా డిజిటల్

ఫిట్‌నెస్ సర్వీస్ సంస్థ క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో టాటా డిజిటల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు 75 మిలియన్ డాలర్లు (దాదాపు 545 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. దీనికి సంబంధించి క్యూర్‌ఫిట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా డిజిటల్ వెల్లడించింది. అయితే ఎంత మేర వాటాలు తీసుకుంటున్నది వెల్లడించలేదు. ఈ డీల్ ప్రకారం క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకులు, సీఈవో ముఖేష్ బన్సాల్ తెలిపారు.

టాటా డిజిటల్‌లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థకు ఆయన అనుభవం తోడ్పడుతుందని టాటా డిజిటల్ మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. టాటా డిజిటల్‌లో భాగం కావడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తోడ్పాడు లభిస్తుందని బన్సాల్ అన్నారు.

Tata Digital to invest up to $75 million in CureFit

భారత్‌లో ఫిట్‌నెస్, వెల్‌నెస్ మార్కెట్ ప్రతి సంవత్సరం ఇరవై శాతం మేర వృద్ధి చెందుతుందని, 2025 నాటికి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని టాటా డిజిటల్ పేర్కొంది.

మే నెలలో టాటా డిజిటల్ ఆన్‌లైన్ గ్రాసర్ బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. ఈ మేరకు మే 27వ తేదీన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రూ.1591 కోట్లను బిగ్ బాస్కెట్ కోసం ఖర్చు చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+