టాటా కార్లపై బంపరాఫర్, రూ.65,000 వరకు తగ్గింపు: ప్రయోజనం ఎవరికి ఎలా అంటే?

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడింది. సేల్స్ భారీగా తగ్గిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు కోలుకోవడం, ఇప్పుడు పండుగ సీజన్ రావడంతో అన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నాయి కంపెనీలు. సేల్స్ పెరగడానికి తమ ఉత్పత్తులపై అన్ని రంగాల కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వాహన పరిశ్రమ కూడా ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కొన్ని రకాల వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అత్యధికంగా రూ.65,000 వరకు ఉంది.

ఆఫర్లు సెప్టెంబర్ 30తో ముగింపు

ఆఫర్లు సెప్టెంబర్ 30తో ముగింపు

పండుగల నేపథ్యంలో టాటా మోటార్స్ సెప్టెంబర్ 2020 నెలలో సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారుపై ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. ఇందులో బీఎస్ 6 టాటా హారియర్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది.త అయితే ఈ ఆఫర్లు ఎక్కువ కాలం లేవు. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు ముగుస్తున్నాయి.

టాటా టియాగోపై బంపరాఫర్

టాటా టియాగోపై బంపరాఫర్

టాటా టియోగో, టిగార్, నెక్సాన్, హారియర్ మోడల్స్ పైన ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. టియాగోపై కన్స్యూమర్ స్కీం రూ.15,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.10,0000 ఇస్తోంది. మొత్తం రూ.25,000 డిస్కౌంట్ ఉంది.

ఇందులో కార్పోరేట్ ఆఫర్ కూడా ఉంది. టాటా గ్రూప్ ఎంప్లాయి అండ్ టీఎంఎల్ వెండోర్ ఉద్యోగులకు రూ.7,000 ఆఫర్ ఇస్తోంది. టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రిఫరెల్ రూ.2,500, ట్రస్ట్ ఆఫ్ ఇండియా రూ.2,500, టాప్ 10 కార్పోరేట్లు రూ.3,000, టాప్ 20 కార్పోరేట్ రూ.3,000, కరోనా వారియర్స్, హెల్త్ వర్కర్లకు రూ.3,000 ఆఫర్ ఇస్తోంది.

టాటా హారియర్ పైన ఆఫర్లు.. ఎవరికి ఎంత

టాటా హారియర్ పైన ఆఫర్లు.. ఎవరికి ఎంత

టాటా హారియర్ - కన్స్యూమర్ స్కీం రూ.25,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.40,000. ఉంది. మొత్తం రూ.65వేల ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్లు డార్క్ ఎడిషన్, XZ+, XZA+ మినహా.

డార్క్ ఎడిషన్, XZ+, XZA+ అయితే ఎక్స్చేంజ్ రేట్ రూ.40,000.

- కార్పోరేట్ ఆఫర్ కింద..

టాటా గ్రూప్ ఉద్యోగులు, టీఎంఎల్ వెండర్ ఉద్యోగులు - రూ.15,000

- టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రిఫరల్ - రూ.5,000

- ట్రస్ట్ ఆఫ్ ఇండియా - రూ.5,000

- టాప్ 10 కార్పోరేట్స్ - రూ.5,000

- టాప్ 20 కార్పోరేట్స్ - రూ.5,000

- కరోనా వారియర్స్, హెల్త్ ఫైటర్స్ - రూ.5,000

టాటా నెక్సాన్ BS6 ఆఫర్లు

టాటా నెక్సాన్ BS6 ఆఫర్లు

- టాటా నెక్సాన్ డీజిల్ పైన.. ఎక్స్చేంజ్ ఆఫర్ : రూ.15,000, ప్రయోజనం: రూ.15,000.

- టాటా నెక్సాన్ డీజిల్ కార్పోరేట్ ఆఫర్ - టాటా గ్రూప్ ఎంపాలియీ అండ్ టీఎంఎల్ వెండర్ ఉద్యోగులు - రూ.10,000

- టాప్ 20 కార్పోరేట్లు - రూ.5,000

- కరోనా ఫైటర్స్, హెల్త్ వర్కర్లు - రూ.5,000

- టాటా నెక్సాన్ పెట్రోల్ కార్పోరేట్ ఆఫర్, టాటా గ్రూప్ ఉద్యోగులు, టీఎంఎల్ వెండర్ ఉద్యోగులు - రూ.5,000

- టాప్ 20 కార్పోరేట్లు - రూ.3000

- కరోనా ఫైటర్స్, హెల్త్ వర్కర్లు - రూ.3,000

టాటా టిగోర్ BS6

టాటా టిగోర్ BS6

- కన్స్యూమర్ స్కీం: రూ.15,000, ఎక్స్చేంజ్ ఆఫర్ : రూ.15,000. మొత్తం ప్రయోజనం రూ.30,000

- కార్పోరేట్ ఆఫర్లు ఇలా...

- టాటా గ్రూప్ ఉద్యోగులు, టీఎంఎల్ వెండర్ ఉద్యోగులు: రూ.7,000

- టాటా గ్రూప్ SSS రిఫరెల్: రూ.2,500

- ట్రస్ట్ ఆఫ్ ఇండియా (TOI): రూ.2,500

- టాప్ 10 కార్పోరేట్: jt.3,000

- టాప్ 20 కార్పోరేట్: రూ.3,000

- కోవిడ్ ఫైటర్స్, హెల్త్ వర్కర్లు : రూ.3,000

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+