IPO News: ఈవారం మెుదలు కావటంతోనే స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు క్యూకడుతున్నాయి. అయితే ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుబోతున్నది ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన సన్‌రెస్ట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ గురించే. నేడు మార్కెట్లో ఈ కంపెనీ ఐపీవో రూ.84 రేటు వద్ద షేర్లు ఫ్లాట్ లిస్టింగ్‌ను నమోదు చేశాయి. అయితే కొద్ది సేపటికే షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో షేర్ ధర ఒక్కసారిగా రూ.79.80 స్థాయికి పడిపోయింది.

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ సమయంలో సన్‌రెస్ట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.84గా నిర్ణయించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల కోసం లాట్ సైజును 1600 షేర్లుగా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం రూ.1,34,000 పందెం వేయాల్సి వచ్చింది. సన్‌రెస్ట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ IPO రిటైలర్ల కోసం నవంబర్ 7 నుంచి నవంబర్ 9 వరకు తెరచి ఉంది. అలాగే నవంబర్ 15న దరఖాస్తుదారులకు షేర్ల కేటాయింపు జరిగింది.
తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ రూ.10.85 కోట్లను సమీకరించింది. ఐపీవో తెరవబడిన మూడు రోజుల్లో 62 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. కేవలం చివరి రోజున మొత్తం 48 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. IPO తర్వాత ప్రమోటర్ల వాటా 100 శాతం నుంచి 69.91 శాతానికి తగ్గింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications