Gold Rate Today: పసిడి ప్రియులైన భారతీయులను చాలా కాలంగా పెరుగుతున్న రేట్ల ఆందోళన వెంటాడుతోంది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు బంగారానికి కొత్త రెక్కలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి తిరిగి మళ్లీ కుదుటపటం ఊరటను కలిగిస్తోంది.
వాస్తవాని నేడు 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు ధర నిన్నటితో పోల్చితే రూ.3,900 క్షీణతను నమోదు చేసింది. దీంతో అనేక మంది నేడు తగ్గిన రేట్లకు షాపింగ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ తాజా గోల్డ్ రేట్లనుపరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,100, ముంబైలో రూ.60,350, దిల్లీలో రూ.60,500, కలకత్తాలో రూ.60,350, బెంగళూరులో రూ.60,350, కేరళలో రూ.60,350, వడోదరలో రూ.60,400, జైపూరులో రూ.60,500, కోయంబత్తూరులో రూ.61,100, మంగళూరులో రూ.60,350, నాశిక్ లో రూ.60,380, అయోధ్యలో రూ.60,500, గురుగ్రాములో రూ.60,500 వద్ద 10 గ్రాముల ధర కొనసాగుతోంది.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,200 భారీ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,650, ముంబైలో రూ.65,840, దిల్లీలో రూ.65,990, కలకత్తాలో రూ.65,840, బెంగళూరులో రూ.65,840, కేరళలో రూ.65,840, వడోదరలో రూ.65,890, జైపూరులో రూ.65,990, కోయంబత్తూరులో రూ.66,650, మంగళూరులో రూ.65,840, నాశిక్ లో రూ.65,870, అయోధ్యలో రూ.65,990, గురుగ్రాములో రూ.65,990 వద్ద 10 గ్రాముల ధర కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కడప, గుంటూరు, విశాఖ, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.60,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.65,840 వద్ద కొనసాగుతోంది. అలాగే నేటి వెండి రిటైల్ విక్రయ ధరలను తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. కేజీకి రూ.900 తగ్గి నేడు రూ.78,500 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications