సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ లేదా రీల్స్ చూడటం అనేది యువకులు నుండి మధ్య వయసుల అంటే మిడ్ ఏజ్ వారి నిత్య జీవితంలో భాగంగా మారింది, దీనికి సంబంధించి రీల్స్ చూడడానికి అలవాటుపడటం అధిక రక్తపోటుకు దారితీస్తుందని తాజా అధ్యయనం చూపిస్తుంది.
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫస్ట్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం నిద్రవేళలో అంటే బెడ్ టైంలో చిన్న వీడియోలను(shorts ) చూడటానికి గడిపిన స్క్రీన్ సమయం యువకులు ఇంకా మధ్య వయసులలో రక్తపోటు మధ్య పరస్పర సంబంధాన్ని అన్వేషించారు. 4,318 మంది యువకులు ఇంకా మధ్య వయసులు నిద్రవేళలో చిన్న వీడియోలను చూడటం పై గడిపిన స్క్రీన్ టైమ్, జనవరి 2023 నుండి సెప్టెంబరు 2023 మధ్య వైద్య పరీక్షలు చేయించుకున్న వీరి డేటాను ఈ బృందం విశ్లేషించింది.

అధిక రక్తపోటు
నిద్రవేళలో చిన్న వీడియోలను చూడటానికి గడిపిన స్క్రీన్ టైం యువత, మధ్య వయసులలో రక్తపోటుతో గణనీయంగా ముడిపడి ఉంది' అని BMC పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రచురించిన పేపర్‌లో ఈ బృందం తెలిపింది. పరిశోధకులు నిద్రవేళలో చిన్న వీడియోలను చూడటం కోసం వెచ్చించే స్క్రీన్ టైం కఠినంగా నియంత్రించాలని పిలుపునిచ్చారు.
ఇంకా 'శరీర బరువు, బ్లడ్ లిపిడ్లు, రక్తంలో గ్లూకోజ్ & యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించాలని అలాగే పేద లైఫ్ స్టయిల్ మెరుగుపరచాలని కోరారు. అధిక-సోడియం ఆహారం హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడకం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని లేదా హైపర్‌టెన్షన్ పెంచుతుంది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ESC) జర్నల్ అయిన యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని సూచిస్తు ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 30 నుండి 79 సంవత్సరాల వయస్సు గల 1.3 బిలియన్ల మందికి అధిక రక్తపోటు ఉంది. ఇది హార్ట్ స్ట్రోక్ అలాగే అకాల మరణానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఎలా అధిగమించాలి ఇంకా పడుకునే ముందు స్క్రీన్ టైం తగ్గించడం గురించి డాక్టర్ పోస్ట్ చేసిన టిప్స్ :
*స్క్రీన్ కర్ఫ్యూని సెట్ చేయండి
*బెడ్ టైం క్రియేట్ చేసుకోండి
*మీ బెడ్‌రూమ్ బయట మీ డివైజెస్ ఛార్జ్ పెట్టండి
*ఒక అలారం టైం సెట్ చేసుకోండి
*నైట్ మోడ్ ఉపయోగించండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications