అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించాక వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాలతో నేడు దేశీయ మార్కెట్లు పతనమయ్యాయి. దింతో స్టాక్ మార్కెట్‌లో సోమవారం భారీ పతనం సంభవించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 3000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. అయితే నిఫ్టీ 900 పాయింట్లకు పైగా పడిపోయి సోమవారం ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల చైనా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలు విధిస్తు ప్రతీకారం తీర్చుకుంది. ఈ చర్య ప్రపంచంలో వాణిజ్య యుద్ధం పెరిగిందని సూచిస్తుంది.

గత శుక్రవారం చేస్తే సెన్సెక్స్ 75,364.69 వద్ద ముగిసింది. నేడు సోమవారం 71,449.94 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 22,904 పాయింట్ల వద్ద ముగియాగ, సోమవారం 1,145.6 పాయింట్లు తగ్గి 21,758.40 వద్ద ప్రారంభమైంది. ఈ కారణంగా కూడా BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.19.4 లక్షల కోట్లు తగ్గి రూ.383.95 లక్షల కోట్లకు చేరుకుంది.
భారతదేశంతో పాటు ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ క్షీణతను చూశాయి. మాంద్యం భయం హాంకాంగ్, చైనా స్టాక్ మార్కెట్లను కూడా తాకింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత హాంకాంగ్‌లోని హాంగ్ సెంగ్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే 10% కంటే పైగా పడిపోయింది, ఇది ఒక రోజులో అతిపెద్ద పతనం. చైనా CSI300 బ్లూ చిప్ ఇండెక్స్ కూడా 5% కంటే ఎక్కువగా పడిపోయింది. చైనా కరెన్సీ యువాన్ కూడా జనవరి తర్వాత కనిష్ట స్థాయికి చేరింది.
ఈ షేర్ల కొనుగోలు: ఇమామి, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, మారికో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సుందరం ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ అండ్ మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి స్టాక్‌లు బలమైన కొనుగోళ్లను చూస్తున్నాయి. అంతేకాక ఈ షేర్స్ 52 వారాల గరిష్ట స్థాయిని దాటాయి. అలాగే ఈ స్టాక్‌లలో బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తుంది.
ఈ స్టాక్‌లలో మాంద్యం సంకేతాలు: హిందుస్తాన్ కాపర్, నాల్కో, వేదాంత, టాటా స్టీల్, పాలీ మెడిక్యూర్, భారత్ ఫోర్జ్ అండ్ హిందాల్కోలకు MACD బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ షేర్లలో క్షీణత ప్రారంభమైంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications