మ్యూచువల్ ఫండ్స్ పలు స్టాక్ ల్లో పెట్టబుడి పెడతాయి. అయితే టాప్ 5 మ్యూచువల్ ఫండ్‌లు తమ డబ్బును ఏ స్టాక్ ల్లో పెట్టబుడి పెడుతున్నాయో చూద్దాం..

SBI మ్యూచువల్ ఫండ్
SBI AMC టాప్ హోల్డింగ్‌ల్లో ICICI బ్యాంక్ (7.8%), RIL (7.3%), HDFC బ్యాంక్ (7%), ఇన్ఫోసిస్, HDFC, SBI, ITC, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్.

ICICI ప్రుడెన్షియల్
ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలో ICICI బ్యాంక్ (7.5%), ఇన్ఫోసిస్ (5.8%), HDFC బ్యాంక్ (5.6%), RIL, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, NTPC, L&T, SBI, ONGC ఉన్నాయి.

HDFC
HDFC AMC అగ్ర పెట్టుబడులు ICICI బ్యాంక్ (6.6%), HDFC బ్యాంక్ (5.5%), SBI (4.5%), ఇన్ఫోసిస్, RIL, HDFC, L&T, ITC, NTPC, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.

నిప్పాన్ ఇండియా
నిప్పాన్ ఇండియాలో ICICI బ్యాంక్ (5%), HDFC బ్యాంక్ (4.9%), NTPC (3.2%), యాక్సిస్ బ్యాంక్, SBI, ఇన్ఫోసిస్, RIL, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, L&T ఉన్నాయి.

UTI
UTI AMC హోల్డింగ్‌ల్లో ICICI బ్యాంక్ (6.9%), HDFC బ్యాంక్ (6.3%), RIL (5.9%), ఇన్ఫోసిస్, HDFC, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, TCS, ITC, యాక్సిస్ బ్యాంక్‌లలో ఉన్నాయి.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిక్క్ తో కూడుకున్నవి. ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం.


Click it and Unblock the Notifications