Maret Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభం రోజున నష్టాలతో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. వాస్తవానికి ఓలటాలిటీ కారణంగా సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 266 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 235 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 533 పాయింట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మార్కెట్లో హీరో మోటార్స్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్, విప్రో, అపోలో హస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, యూపీఎల్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎల్ టి, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications