Stock Markets: గతవారం ఫెడ్ మీటింగ్ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో అలజడి కొంత మేర స్థిమితపడింది. మార్కెట్లలో కొనసాగిన సుదీర్ఘ ఓలటాలిటీ చివరికి రేట్ల ప్రకటనతో చల్లారి మార్కెట్లు లాభాల్లో ముగిసేందుకు దోహదపడ్డాయి.
హోలీ వేడుకల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ మార్చి 25 సోమవారం ట్రేడింగ్ మూసివేయబడుతుంది. దీనికి తోడు రానున్న వారంలో మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారం మార్చి 29న గుడ్ ఫ్రేడే కాగా.. శనివారం, ఆదివారం వారాంతలు సెలవులు కావటం చేత స్టాక్ ఎక్స్ఛేంజీలు మూసివేయబడతాయని ఇన్వెస్టర్లు గమనించాలి.

సోమవారం దేశంలోని అతిపెద్ద వ్యవసాయేతర వస్తువుల మార్కెట్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయబడుతుంది. అయితే సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు సాయంత్రం సెషన్‌లో తిరిగి తెరుచుకోనుంది. ఈరోజు అగ్రి కమోడిటీ సూచీలో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. MCX, NCDEX రెండూ కూడా శుక్రవారం ట్రేడింగ్ మూసివేతకు గురవుతున్నాయి.
2024 దేశీయ స్టాక్ మార్కెట్ హాలిడే షెడ్యూల్ ప్రకారం.. గుడ్ ఫ్రైడే మార్చికి చివరి సెలవుదినంగా ఉంది. ఏప్రిల్ 2024లో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు వస్తాయి: ఏప్రిల్ 11, ఏప్రిల్ 17. ఏప్రిల్ 11న భారతీయ స్టాక్ మార్కెట్లు రంజాన్ ఈద్ కోసం సెలవుదినాన్ని పాటిస్తుంది. అయితే NSE, BSEలు ఏప్రిల్ 17న శ్రీరామ నవమి వేడుక కోసం మూసివేయబడతాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications