స్టాక్ మార్కెట్లు కేంద్ర బడ్జెట్ 2021-22 బడ్జెట్‌ను స్వాగతించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతరం గతవారం సూచీలు ఏకంగా 11 శాతం మేర లాభపడ్డాయని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ పట్ల స్టాక్ మార్కెట్ సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ నెల ఒకటో తేదీన ప్రతిపాదించిన బడ్జెట్ ప్రయివేటు రంగం మరింత స్వేచ్ఛాయుతంగా పని చేసేందుకు వీలుకల్పించడంతోపాటు వ్యయాలపై స్పష్టతనిచ్చిందని, ఏయే రంగాలకు ప్రభుత్వం దూరంగా ఉండగలదనేది తెలిపిందన్నారు.
ఈ ప్రకటనలను సానుకూలంగా స్వీకరించిన మార్కెట్లు వారంలో మొత్తం అన్ని ట్రేడింగ్ సెషన్లలోను మంచి లాభాలతోనే నడిచాయన్నారు. అయితే మొన్నటి వరకు మార్కెట్లు భారీ లాభాలు చూసినప్పటికీ, నిన్న, నేడు ప్రాఫిట్ బుకింగ్ వల్ల అతి స్వల్పంగా నష్టపోయాయి.

బడ్జెట్ ప్రవేశపెట్టి నేటికి దాదాపు పది రోజులు అవుతుందని, కానీ బడ్జెట్ తర్వాత వరుసగా వారం పాటు సెషన్లు భారీగా లాభపడటం ఇదే మొదటిసారి అని తెలిపారు. గతంలో మార్కెట్లు ఏదో కొద్ది గంటల పాటు పైపైకి లేచేవని, ఆ తర్వాత యథాతథంగా ఉండేవని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లు జోరు మీద ఉన్నాయన్నారు.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications