Closing Bell: ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఎనర్జీ స్టాక్స్, మీడియా కంపెనీల షేర్లు నష్టాలతో మార్కెట్లను కిందకు లాగాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 790 పాయింట్ల నష్టపోగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 247 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంల నిఫ్టీ బ్యాంక్ సూచీ 624 పాయింట్లు క్షీణించగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 952 పాయింట్లు నష్టపోయింది. ఈ క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు నేడు 1.5 శాతం మేర నష్టపోయాయి. సెబీ అసెట్మేనేజర్లను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులలోని రిస్క్ గురించి పెట్టుబడిదారులకు వివరించాలని ఆదేశించింది.

మార్కెట్లు ముగిసే సమయంలో కేవలం హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలతో ముగియగా.. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, విప్రో, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, రిలయన్స్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications