Market Closing: ఉదయం మెుదలైన జోష్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రం ముగిసేంత వరకు కొనసాగించాయి. ఫలితాలు వెలువడనున్న తరుణంలో టీసీఎస్ కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 173 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 189 పాయింట్లు లాభపడ్డాయి. ఈరోజు మార్కెట్లో ప్రధానంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు ఎక్కువగా ట్రేడింగ్ చేయబడ్డాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, గ్రాసిమ్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, యూపీఎల్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్, ఎయిర్ టెల్, ఐటీసీ, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications