Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమై చివరికి లాభాల్లోనే ముగిశాయి. అమెరికా మార్కెట్లలో టెక్ కంపెనీలు అలజడి సృష్టించటంతో అవి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం కంపెనీల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసింది.

సూచీలు పాజిటివ్..
ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 80 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 190 పాయింట్ల మేర లాభాలతో ముగిశాయి. ప్రధానంగా మెటల్, పవర్, రియల్టీ రంగాలు నేడు ట్రేడింగ్ సమయంలో లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్..
నేడు మార్కెట్లు ముగిసే సమయానికి జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఎన్ఎస్ఈలో మార్కెట్ క్లోజింగ్ నాటికి బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, విప్రో, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా నిలిచాయి
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications