Closing Bell: నేడు మార్కెట్లలో నెలకొన్ని ఒలటాలిటీ కారణంగా కీలక సూచీలు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఉదయం భారీ నష్టాల్లో కొనసాగినప్పటికీ సాయంత్రానికి నష్టాలు స్వల్పంగా తగ్గాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 132 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 37 పాయింట్లను కోల్పోయింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్వల్పంగా 7 పాయింట్ల లాభంతో ముగియగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 263 పాయింట్లు లాభపడింది. ఈ క్రమంలో నేడు మార్కెట్లో పవర్ స్టాక్స్ మంచి ర్యాలీని నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సిప్లా, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని టాప్ గెయినర్లుగా ముగించాయి.
ఇదే క్రమంలో భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కొ, ఎల్ టిఐఎమ్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, విప్రో, యూపీఎల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications