మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 10 గంటల 7 నిమిషాలకు 107 పాయింట్లు లాభపడి 81805 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్లు వృద్ధి చెంది 25029 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, ఫార్మా, పవర్ స్టాక్ ల్లో ర్యాలీ కనిపిస్తోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎల్అండ్ టీ, ఇన్ఫోసిస్, మారుతి, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
ఎస్బిఐఎన్, నెస్లే ఇండియా, టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఎంఅండ్ఎం, టైటాన్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టి 50లో ఇన్ఫోసిస్, ఎల్అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, సన్ ఫార్మా, సిప్లా ప్రధానంగా లాభాల్లో ఉండగా.. రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ షేర్లు ఆగస్టు 27 ఉదయం ట్రేడింగ్‌లో 9 శాతం పెరిగి రూ. 625కి చేరుకున్నాయి. దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ మెడి అసిస్ట్ ఇన్సూరెన్స్ టిపిఎ పారామౌంట్ హెల్త్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ టిపిఎలో రూ. 311.8 కోట్లకు పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి అనిల్ అంబానీని ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో రిలయన్స్ పవర్ షేర్లు వరుసగా మూడో రోజు ఐదు శాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి.
కోల్‌కతాకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ GPT ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ షేర్లు ఆగస్టు 27న లాభపడ్డాయి. ఎందుకంటే కంపెనీ ఫండ్ రైజింగ్ కమిటీ నిధుల సమీకరణకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. QIP కోసం ఫ్లోర్ ధర ఈక్విటీ షేర్‌కి రూ. 183.83గా నిర్ణయించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications