శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 138 కోల్పోయి 75279 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్ల నష్టపోయి 22922 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ను ఎఫ్ఎంసీజీ, ఫార్మా స్టాక్ లు డ్రాగ్ చేస్తున్నాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎల్అండ్ టీ, ఎస్బీఐఎన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, విప్రో, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీందార్, యాక్సెస్ బ్యాంక్ లాబాల్లో ట్రేడవుతోన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతి, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. నిఫ్టీ 50లో హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎస్బీఐఎన్, భారతి ఎయిర్ టెల్, హిందుల్కో, అల్ట్రా టెక్ సిమెంట్, అదాని ఎంటర్ ప్రైసెస్, టాటా స్టీల్, టాటా మోటర్స్, గ్రాసియం, బాజజ్ ఫైనాన్స్, విప్రో, హెచ్ డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా లాభాల్లో ఉండగా.. మిగతా స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి.

డ్రోన్‌ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, ఎయిర్‌బాట్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (MOU) చేసుకున్నాయి. UBS స్టాక్‌ను 'న్యూట్రల్' నుండి 'కొనుగోలు' రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత మే 24న వోడాఫోన్ ఐడియా (Vi) షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి.ఎన్టీపీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, బోష్, అశోక్ లేలాండ్, హిందుస్తాన్ కాపర్, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, ఏజిస్ లాజిస్టిక్స్, బజాజ్ హెల్త్‌కేర్, కొచ్చిన్ షిప్‌యార్డ్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, DOMS ఇండస్ట్రీస్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నారాయణ పురం ఫైనాన్స్, నారాయణ పురం, కర్ణాటక బ్యాంక్ హృదయాలయ, సుజ్లాన్ ఎనర్జీ, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, యునైటెడ్ స్పిరిట్స్ తమ మార్చి త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications