భారత్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో చమురు ధరలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. మార్కెట్లకు చమురు భయాలు పట్టుకున్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఆయిల్ అండ్ మార్కెటింగ్ (OMC) షేర్లు ఉదయం పడిపోయాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో షేర్లు పడిపోయాయి.

మధ్యాహ్నం గం.11.11 సమయానికి సెన్సెక్స్ 136.74 (0.33%) పాయింట్లు నష్టపోయి 41,489.90, నిఫ్టీ 41.30 (0.34%) పాయింట్లు కోల్పోయి 12,240.90 వద్ద ట్రేడ్ అయింది. కాగా, ఏడు ఆయిల్ బ్లాక్స్ అంశంలో గెలుపు నేపథ్యంలో ఓఎన్జీసీ షేర్లు మధ్యాహ్నానికి నాలుగు శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications