For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sony, Zee: సోనీ, జీ విలీనానికి ఆమోదం తెలిపిన స్టాక్ ఎక్స్ఛేంజీలు

|

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSE నుంచి ఆమోదం తెలిపినట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్ శుక్రవారం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం ప్రక్రియలో బలమైన ముందడుగు "అని పేర్కొంది. విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది.

జీకి 47.07 శాతం..
గత సంవత్సరం డిసెంబరులో రెండు మీడియా సంస్థలు విలీనానికి ఒప్పందాలపై సంతకం చేశాయి. విలీన ఒప్పందం చేసుకున్నప్పుడు రెండు నెట్‌వర్క్‌లు సోనీ USD 1.575 బిలియన్లను పెట్టుబడి పెడుతుందని, విలీన సంస్థలో 52.93 శాతం వాటాను, జీ మిగిలిన 47.07 శాతం వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. జీల్‌ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్‌ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు.

stock exchanges gave approval for Zee Entertainment, Sony Pictures merg

అతి పెద్ద మీడియా సంస్థగా..
ఈ విలీనం 26 శాతం వ్యూయర్‌షిప్ షేర్‌తో భారతదేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌ను సృష్టించనుంది. విలీనం తర్వాత స్టార్ కు పోటీదారుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఒప్పందానికి సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

English summary

Sony, Zee: సోనీ, జీ విలీనానికి ఆమోదం తెలిపిన స్టాక్ ఎక్స్ఛేంజీలు | stock exchanges gave approval for Zee Entertainment, Sony Pictures merg

Zee Entertainment on Friday said it has received approval from stock exchanges BSE and NSE for its proposed merger with Sony Pictures Networks India.
Story first published: Saturday, July 30, 2022, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X