ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది నుండి రెండేళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.20 శాతానికి లేదా 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది నుండి రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు గతంలో 5.10 శాతంగా ఉంది. ఇప్పుడు దానిని 4.90 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన వడ్డీ రేటును 5.60 శాతం నుండి 5.40 శాతానికి తగ్గించింది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గింపు నిర్ణయం ఈనెల 10వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు ఫ్రెష్ డిపాజిట్లు, పరిపక్వ డిపాజిట్ల పునరుద్ధరణకు వర్తిస్తాయని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతకుముందు మే నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 7-45 రోజుల కాలపరిమితిపై 2.9 శాతాన్ని అందిస్తోంది. 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 3.9 శాతం వడ్డీరేటు అందిస్తోంది. 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై 4.4 శాతం అందిస్తోంది. ఏడాది నుండి 2 ఏళ్ల కాలపరిమితిపై 4.9 శాతం అందిస్తోంది. రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.1 శాతం, మూడేళ్ల నుండి ఐదేళ్ల కాలపరిమితిపై 5.3 శాతం, ఐదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications