Interest News: దేశం గర్వించదగ్గ సంస్థల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఒకటి. ఇండియాలో అతిపెద్ద బ్యాంకర్ గా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. SBI తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారులపై భారం మోపేందుకు సిద్ధమైంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన బేస్ లెండింగ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 10.10 శాతానికి 15 బేసిస్ పాయింట్లు జోడించి 10.25 శాతానికి పెంచింది. దీని వలన రుణగ్రహీతలపై పెనుభారం పడనున్నట్లు తెలుస్తోంది. దీంతో గృహ, వాహన మరియు వ్యక్తిగత రుణాల EMIలు పెరిగవచ్చని భావిస్తున్నారు.

బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)లో పెరుగుదల ఇప్పుడు 8 నుంచి 8.5 శాతం మధ్యలో ఉంది. పెరిగిన కొత్త రేట్లు డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఓవర్‌నైట్ MCLR రేటును బ్యాంక్ 8 శాతంగా నిర్ణయించింది. నెల మరియు 3 నెలల కాలపరిమితికి సంబంధించిన రేట్లను 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెంచింది.
దేశీయ దిగ్గజ బ్యాంకర్ వడ్డీ రేట్లను పెంచడంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వెరసి రుణాలు తీసుకున్న ఖాతాదారులపై దీని ప్రభావం భారీగా ఉండనున్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications