SBI: షాకిచ్చిన ఎస్బీఐ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణ గ్రహీతల EMI మరింత పెరగబోతోంది. SBI రుణాల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు (MCLR) 0.15 శాతం పెంచింది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలు MCLRతో అనుసంధానించడంతో వడ్డీ రేట్లు పెరుగుతాయి.

హోమ్ లోన్
SBI ఒక సంవత్సరం MCLR ను 0.10 శాతం నుంచి 8.05 శాతానికి పెంచింది. ఇది ఇంతకు ముందు 7.95 శాతంగా ఉంది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ రేటను ఒక సంవత్సరం MCLR ఆధారంగా నిర్ణయిస్తారు. కొత్త రేట్లు నవంబర్ 15, 2022 నుంచి అంటే ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. SBI వెబ్‌సైట్‌ ప్రకారం రెండు సంవత్సరాల, మూడేళ్ల MCLR కూడా 0.10 శాతం పెరిగి వరుసగా 8.25, 8.35 శాతానికి చేరుకుంది.

State Bank of India hiked MCLR by 15 basis points

0.15 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నెల, మూడు నెలలకు MCLRని 0.15 శాతం నుంచి 7.75 శాతానికి పెంచింది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను కూడా 0.15 శాతం నుంచి 8.05 శాతానికి పెంచారు. ఇది కాకుండా ఒక రోజు MCLR 0.10 శాతం నుంచి 7.60 శాతానికి పెరిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+