Srikanth venkatachary: రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ వెంకటాచారి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా శ్రీకాంత్ వెంకటాచారి నియామకమయ్యారు. ఆయన జూన్ 1 నుంచి విధుల్లో చేరుతారు. ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా అలోక్ అగర్వాల్ పని చేస్తున్నారు. ఆయన 2005 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. వెంకటాచారి 14 సంవత్సరాల క్రితం రిలయన్స్‌లో చేరారు. ప్రస్తుతం జాయింట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
జాయింట్ CFOగా, అతను గత కొన్ని సంవత్సరాలుగా అగర్వాల్‌తో కలిసి పని చేశారు. గతంలో అతను సిటీ గ్రూప్‌లో పని చేశాడు. సిటీ గ్రూప్ లో ఫారెక్స్ ట్రేడింగ్, డెరివేట్లలో రెండు దశాబ్దాలు పనిచేశాడు. శ్రీకాంత్ 'అగర్వాల్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి, సంస్థ భవిష్యత్తు అధ్యాయాలను స్క్రిప్ట్ చేయడంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు' అని రిలయన్స్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications