తమ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలిందని, కనీసం నూనెలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిల్లో ఉన్నామని శ్రీలంక ప్రధాని విక్రమ్ సింఘె అన్నారు. ఆహారం, చమురు, విద్యుత్ కొరత కొన్ని నెలలుగా ఉందని, దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. ఇప్పటి వరకు అప్పులతో నెట్టుకు వచ్చిన ఆ దేశానికి ఇప్పుడు ఆ మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి.
ఈ విషయాన్ని కూడా రణిల్ విక్రమ్ సింఘె స్వయంగా చెప్పారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బుధవారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. తమ దేశ పెట్రోలియం కార్పోరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నగదు చెల్లించి కూడా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి లేదన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితికి చేరే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా భారత్ 4 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ కింద ఇచ్చిన ఆపన్న హస్తంను ప్రస్తావించారు. మరింత సాయం చేయాలని కోరారు. భారత్ సాయానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని, వారు ఎంత కాలం సాయం చేయగలరన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications