చైనా కుబేరుడు జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని గత కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. అలీబాబా గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు కూడా ఆదేశించాయి. ఇటీవల యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు చేస్తున్నాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపీవోకు షాక్ తగిలింది. అంతేకాదు, అలీబాబా అధినేత జాక్ మా గత రెండు నెలలుగా బయటకు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జాక్ మా దాదాపు రెండు నెలలుగా ఎక్కడికి వెళ్లాడు, ఏమైపోయాడో తెలియని పరిస్థితి!! ఆయన బయటి ప్రపంచానికి కనబడి రెండు నెలలు అవుతోందట. గత ఏడాది అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంకు రెగ్యులేటరీపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అతనిని డ్రాగన్ దేశ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదనలు ఉన్నాయి.

ఆయన వ్యాపారాలపై విచారణలకు ఆదేశాలు జారీ చేశాయి. ఆ తర్వాత ఆయన బయట కనిపించకుండా పోయారు. జాక్ మా స్వయంగా నిర్వహించే ఆఫ్రికన్ బిజినెస్ హీరోస్ అనే టాలెంట్ షోలో పాల్గొనవలసి ఉంది. ఆయన తరఫున అలీబాబా ఎగ్జిక్యూటివ్ పాల్గొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications