revenue:ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా పలువురు కంటెంట్ క్రియేటర్స్ భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. అదే సమయంలో ఆయా ప్లాట్ ఫారమ్స్ కూడా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నాయి. కేవలం టీనేజర్స్ వల్ల అవి సంపాదించే ఆదాయం ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.
ఇన్‌స్టాగ్రామ్, X మరియు స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు 2022లో దాదాపు 11 బిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఓ US ఆధారిత అధ్యయనం పేర్కొంది. అయితే ఈ మొత్తం 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వినియోగదారులకు సంబంధించిన ప్రకటనల ద్వారానే పొందినట్లు
వెల్లడించింది.

స్నాప్‌చాట్, టిక్‌టాక్ మరియు యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంలో దాదాపు 40 శాతం యువతను ఉద్దేశించనవేనని పరిశోధకులు స్పష్టం చేశారు. వారిలో 12 ఏళ్లు పైబడిన వినియోగదారుల ద్వారా యూట్యూబ్ గతేడాది అత్యధికంగా 1 బిలియన్ ప్రకటన రాబడిని పొందిందని తెలిపారు. 13-17 సంవత్సరాల వయస్సు కలిగిన వారితో ఇన్‌స్టాగ్రామ్ భారీగా 4 బిలియన్ల మేర లాభపడినట్లు చెప్పారు.
హార్వర్డ్ యూనివర్శిటీకి సంబంధించిన TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. 13-17 ఏళ్లు కలిగిన వినియోగదారుల నుంచి 2022లో టిక్‌టాక్ 2 బిలియన్ డాలర్లు, యూట్యూబ్ 1.2 బిలియన్ డాలర్లు పొందినట్లు వారు తెలిపారు. ఈ మేరకు తమ పరిశోధన ఫలితాలను 'PLos ONE' జర్నల్‌లో ప్రచురించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications