ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ తాజాగా ఆటానమస్ మొబిలిటీ స్టార్టప్ ఒట్టోనోమీ ఐవోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన ఉత్పత్తుల సరఫరా కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డ్రోన్లను వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్నాప్‌డీల్ రోబోల ద్వారా సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసమే ఒటటోనోమీ ఐవోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోబోల ద్వారా సరుకు సరఫరాను విజయవంతంగా పరీక్షించింది. గృహనివాస సముదాయాల ముంగిట ఈ రోబోలను ఉంచుతారు. సరఫరా ఏజెంట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, రోబో లోపల ప్యాకేజీని ఉంచుతారు. అప్పటికే సొసైటీ మ్యాప్ అందులో నిక్షిప్తం చేయడంతో దాని ఆధారంగా వినియోగదారు వద్దకు రోబో చేరుకొని, సరకు సరఫరా చేస్తుంది.

ఒట్టోనోమీ ఐవో డెలివరీ రోబోలను డెవలప్ చేసింది. ఈ రోబోలు స్థానిక వీధుల్లో సైడ్ వాక్స్ నుండి రన్ చేస్తాయి. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో ఏఐ అల్గారిథమ్ నావిగేట్ చేస్తుంది. ఈ రోబోలు మిషన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తారు. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోబోలకు మిషన్ లెర్నింగ్, 3డీ లిడార్, కెమెరాల నుండి ఫ్యూజ్ డేటా వినియోగిస్తాయి.
భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పైన భారీగా పెట్టుబడులు పెడుతున్నామని స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. రోబోట్ల ద్వారా డెలివరీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని పరీక్షించడం కోసం ఒట్టోనోమీ ఐవోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications