Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త నెలను లాభాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం లాభాల మధ్య మెుదలైన మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 194 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 89 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 134 పాయింట్లు నష్టాన్ని చూసింది. ఈ క్రమంలో నేడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం పెట్టుబడిదారులను నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలో బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ పేర్ల మద్దతుతో సెప్టెంబర్ 2వ తేదీన నిఫ్టీ వరుసగా 13వ సెషన్‌లోనూ దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్ కొనసాగింది.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, కోల్ ఇండియా, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications